యేసు రాజ నాలో నిన్ను
Yaesu Raaja Naalo Ninnu
Lyricistరాజబాబు
UncategorizedAdded on 2/19/2017
Lyrics
యేసు రాజ నాలో నిన్ను చూడనీ త్వరలో నీలో నన్ను సాగనీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా – (2) ||యేసు రాజ|| తరిమే తరతరాల ఒరవడిలో ఉరికే పరిసరాల సవ్వడిలో నీ తోడే చాలని – నీ నీడే మేలని నా కోట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా|| పెరిగే అన్యాయపు చీకటిలో కరిగే అనురాగపు వాకిటలో నీ మాట చాలని – నీ బాట మేలని నా పాట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా||