యేసు రాజా అర్పించెదనయ్యా
Yaesu Raajaa Arpimchedanayyaa
Lyricistయేసు రాజా…
UncategorizedAdded on 3/25/2018
Lyrics
అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు రాజా|| పాపములో చిక్కిన నన్ను శిక్షకు పాత్రగా నిలచిన నన్ను విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం రమ్మని పిలిచావు అయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా|| నీ ఆత్మతో ఆకర్షించి నీ కృపతో నను వెంబడించి ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను ఎలుగెత్తి చాటెదను అయ్యా.. నీ ఆత్మలో సాగెదను ||యేసు రాజా|| అర్పించెదనయ్యా నీకే నా ఈ శేష జీవితం