యేసు రాజా నీకే
Yaesu Raajaa Neekae
Lyricistబన్ని సుదర్శన్
UncategorizedAdded on 6/8/2018
Lyrics
యేసు రాజా నీకే ఈ స్తుతి ఆరాధన నా యేసు రాజా నీకే నా స్తుతి సంకీర్తన ఆరాధన స్తుతి ఆరాధన సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ నీ మాటలో కరుణ నీ చూపులో ఆదరణ నీ ప్రేమలో రక్షణ నీ కుడి చేతిలో దీవెన నీతోనే నిత్యానుబంధము నీవే నా జీవిత గమ్యము జలములలో నే వెళ్లినా అగ్నిలో నడిచినా సుడి గాలులే ఎదురైనా పెను తుఫానే చెలరేగినా నీ నామమే నను ధైర్యపరచును నీ మాటలే నన్నాదరించును