యేసు రక్షకా

Yaesu Rakshakaa

UncategorizedAdded on 9/11/2017

Lyrics

యేసు రక్షకా శతకోటి స్తోత్రం
జీవన దాత కోటి కోటి స్తోత్రం
యేసు భజియించి పూజించి ఆరాధించెదను
నా సమస్తము అర్పించి ఆరాధించెదను
యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు
నన్ను రక్షింప నర రూపమెత్తాడు
నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు
చల్లని దేవుడు నా చక్కని యేసుడు
(2)        ||యేసు రక్షకా||
పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు
ఎన్నటికిని ఎడబాయనన్నాడు
తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు
నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు
(2)        ||యేసు రక్షకా||
యేసు ఆరాధించెదను – ఆరాధించెదను
నా సమస్తము అర్పించి – ఆరాధించెదను
నా సర్వము అర్పించి – ఆరాధించెదను
శరణం శరణం యేసు స్వామి శరణం
(3)        ||యేసు ఆరాధించెదను||

Video