యేసు రక్తమే జయం

Yaesu Rakthamae Jaym

UncategorizedAdded on 1/9/2016

Lyrics

యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం
యేసు నామం ఉన్నత నామం
పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు
ఆశ తీర్చు దేవుడు – ఆదరించును
ఆశలన్ని అడి ఆశలుగా
మార్చునంత విపరీతముగా
చేయునదే నీ పాపము
యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు
ఆయన కృప నిత్యముండును
ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు
లోకమంత విడనాడినా – నిన్ను విడువడు
శ్రమయు బాధ హింస అయిననూ
కరువు వస్త్ర హీనతైననూ
ఖడ్గ మరణమెదురే అయిననూ
యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు
మరణపు బలము ఓడిపోయెను

Video