యేసు రక్తము రక్తము
Yaesu Rakthamu Rakthamu
Lyricistహోసన్నా మినిస్ట్రీస్
UncategorizedAdded on 5/10/2021
Lyrics
యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము బహు దు:ఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము|| మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము|| మహా పరిశుద్ద స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||