యేసు ఉంటే చాలు

Yaesu Umtae Chaalu

UncategorizedAdded on 9/11/2018

Lyrics

యేసు ఉంటే చాలు
నా జీవితం ధన్యము
ఆయనే నా సర్వము
ఆయనే నా కేడెము
అయనే నా స్వాస్థ్యము
ఎడారిలో నే వెళ్లిన – యేసు ఉంటే చాలు
ఆలలే నా వైపు ఎగసి – యేసు ఉంటే చాలు
ఆయనే నా మార్గము
ఆయనే నా సత్యము
ఆయనే నా జీవము
ఆపవాది నాపైకి వచ్చిన – యేసు ఉంటే చాలు
లోకము నను త్రోసివేసిన – యేసు ఉంటే చాలు
ఆయనే నా శైలము
ఆయనే నా ధైర్యము
ఆయనే నా విజయము

Video