యేసు యేసు యేసు
Yaesu Yaesu Yaesu
UncategorizedAdded on 8/2/2020
Lyrics
చూడాలి నిత్యం చూడాలి అగ్ని స్థంభమా నిన్ను చూడాలి మేఘ స్థంభమా నిన్ను చూడాలి అగ్ని జ్వాల నేత్రుడా నిన్ను చూడాలి అపరంజి పాదములను చూడాలి నీ.. ||యేసు|| దహించు అగ్ని నిన్ను చూడాలి పాపపు పెదవులు దహించు నిన్ను చూడాలి నా.. ||యేసు|| మండుచున్న అగ్ని పొద నిన్ను చూడాలి పాదాలకున్న మలినము పోవాలి నా.. ||యేసు|| దీప వృక్షమా నిన్ను చూడాలి నీతి సూర్యుడా నిన్ను చూడాలి