యేసుకు యేసే ఇల సాటి

Yaesuku Yaesae Ila Saati

UncategorizedAdded on 12/28/2021

Lyrics

వివరింపగ నేనేపాటి
పరమ ప్రభో నీ బోధల వాగ్ధాటి
వివరింపగ నేనేపాటి
(2)       ||యేసుకు||
రక్షణనిచ్చే రక్షకుడవు
విడుదలనిచ్చే విమోచకుడవు
ఆదరించే ఆధారణకర్తవు
అభిషేకించే అభిషిక్తుడవు
ఇలలో ఎవ్వరు నీ సాటి
వివరింపగ నేనేపాటి
||పరమ||
శాంతినిచ్ఛే శాంతి ప్రదాతవు
ముక్తినిచ్ఛే ముక్తిదాతవు
ఇల రానున్న ప్రభువుల ప్రభుడవు
రాజ్యాలేలే రాజాధి రాజువు
ఇలలో ఎవ్వరు నీ సాటి
వివరింపగ నేనేపాటి
||పరమ||

Video