యేసుని నా మదిలో
Yaesuni Naa Madilo
Lyricistక్రాంతి చేపూరి
UncategorizedAdded on 9/11/2015
Lyrics
యేసుని నా మదిలో స్వీకరించాను ఆయన నామములో రక్షణ పొందాను నేను నేనే కాను… నాలో నా యేసే… హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని|| పాతవి గతియించెను క్రొత్తవి మొదలాయెను నా పాప హృదయింలో రారాజు జన్మించె నా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను యేసే నా జీవం… ఆ ప్రభువే నా దెైవం ||హల్లెలూయ|| నీ పాపం తొలగాలన్నా నీ దుుఃఖం కరగాలన్నా యేసుని నీ మదిలోకి స్వీకరించాలి ఆయన నామములోనే రక్షణ పొందాలి యేసే మన జీవం… ఆ ప్రభువే మన దెైవం ||హల్లెలూయ|| నీవు నమ్మితే రక్షణ నమ్మకున్నచో శిక్షయే ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో విడువబడే రొంపిలో నీవు ఉంటావో ఈ క్షణమే నీవు తేల్చుకో… ఇదియే అనుకూల సమయము ||హల్లెలూయ||