యేసుని నామంలో శక్తి
Yaesuni Naammlo Shakthi
UncategorizedAdded on 11/13/2016
Lyrics
రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని|| ఎనలేని ప్రేమ నాపై చూపించితివే నీ బలియాగం నన్ను రక్షించెనే రక్షణ విడుదల స్వస్థత కుమ్మరించుము నీ ఆత్మను వేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు||