యేసుని ప్రేమ యేసు వార్త

Yaesuni Praema Yaesu Vaartha

UncategorizedAdded on 1/13/2016

Lyrics

వాసిగ చాటను వెళ్ళెదము
ఆశతో యేసు సజీవ సాక్షులై
దిశలన్నిటను వ్యాపించెదము
వినుము ప్రభుని స్వరము
ప్రభు యేసు సన్నిధి తోడు రాగా
కడుదూర తీరాలు చేరెదము
||యేసుని||
మరణ ఛాయ లోయలలో
నాశన కూపపు లోతులలో
చితికెను బ్రతుకులెన్నో
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము
||యేసుని||
కాపరి లేని గొర్రెలుగా
వేసారెనుగ సమూహములే
ప్రజలను చూచెదమా
ప్రేమ తోడను చేరి వారిని
ప్రభు యేసు కొరకై గెలిచెదము
||యేసుని||