యేసుని తిరు హృదయమా

Yaesuni Thiru Hrudayamaa

UncategorizedAdded on 7/25/2018

Lyrics

పి ప్రకాష్ రెడ్డి
యేసుని తిరు హృదయమా
నన్ను రక్షించు నా దైవమా
స్నేహితుని వోలె ఆదరించావు
బోధకుడై నన్ను మందలించావు
(2)          ||యేసుని||
కష్టములొ నన్ను నీ రెక్కల దాచావు
దుఃఖంలో నా కన్నీరు తుడిచావు
ఏ విధమున నిన్ను నే పొగడగలను
నీ ఋణమును నేనెలా తీర్చగలను
నా తండ్రి నా దేవా
||యేసుని||
నను కాచి కాపాడే నా మంచి కాపరివి
నాకింక భయమేల నీ అండదండలలో
జీవించెద నీ బిడ్డగ ఏ చింత లేక
నీ ఆత్మతో దీవించు నా యేసు
నా తండ్రి నా దేవా
||యేసుని||

Video