యెహోవా దయాళుడు (ఆయనకే కృతజ్ఞత)
Yehovaa Dayaaludu Aayanakae Kruthajnyatha
Lyricistయెహోవా దయాళుడు
UncategorizedAdded on 12/1/2018
Lyrics
ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి కష్టములలో నుండి ఆపదలలో నుండి నన్ను విడిపించితివి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి