యెహోవా నా కాపరి (లోయలలో)
Yehovaa Naa Kaapari Loyalalo
UncategorizedAdded on 2/23/2022
Lyrics
నాకు లేమి లేదు – లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి ||యెహోవా|| పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయును శాంతికరమగు జలముల కడకు నన్ను నడిపించును (2) ||లోయలలో|| గాఢాంధకారపు లోయలలో సంచరించినను అపాయమేమియు కలుగదు నాకు నీవు తోడుండగా (2) ||లోయలలో|| తన నామమున్ బట్టి నన్ను నీతి మార్గములో త్రోవ చూపి నడిపించును సేదదీర్చును (2) ||లోయలలో|| చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసమొందెదను నేను నిత్యము స్తుతియింతును (2) ||లోయలలో||