యుద్ధము యెహోవాదే

Yuddhamu Yehovaadae

UncategorizedAdded on 11/5/2013

Lyrics

ఎం వినోద్ కుమార్
యుద్ధము యెహోవాదే
రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ
||యుద్ధము||
వ్యాధులు మనలను పడద్రోసినా
బాధలు మనలను కృంగదీసినా
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ
||యుద్ధము||
ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా
||యుద్ధము||
అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ
||యుద్ధము||

Video

Yuddhamu Yehovaadae Lyrics | Shining Christians